తన సినిమా జర్నీని వివరించిన అనన్య నాగళ్ళ..! 11 d ago
షెర్లాక్ హోమ్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనన్య నాగళ్ళ తన సినిమా జర్నీని షేర్ చేసుకున్నారు. తాను నటిని కావాలనే ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి వచ్చారని తెలిపారు. తాను సినిమా రంగంలోకి రావడంతో కొందరు తన తల్లిని సూటీపోటి మాటలు అనేవారని, దీంతో తాను ఎంతో బాధ పడ్డారని చెప్పారు. ఈ మేరకు తాను నటించే ప్రతి చిత్రంలో తను 100ఎఫర్ట్ పెడుతున్నట్లు తెలిపారు.